Share News

voter list ఓటరు జాబితాపై సమావేశం

ABN , Publish Date - Apr 19 , 2025 | 10:58 PM

ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, ఇతర సమస్యలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శనివారం ఆర్డీఓ మహేశ సమావేశాన్ని నిర్వహించారు.

voter list ఓటరు జాబితాపై సమావేశం
నాయకులతో సమావేశమైన ఆర్డీఓ

ధర్మవరం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, ఇతర సమస్యలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శనివారం ఆర్డీఓ మహేశ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆర్డీఓ చర్చించారు. ఓటరు జాబితాను పకడ్బందీగా చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఈఆర్‌ఓలు, ఎన్నికల డిప్యూటి తహసీల్దార్‌, ఎన్నికల సీనియర్‌ సహాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 10:58 PM