Share News

'Suryagarh'‘సూర్యఘర్‌’ను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - May 21 , 2025 | 12:02 AM

పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన కోరారు. మంగళవా రం పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన హాల్‌లోఈ పథకంపై నిర్వహించిన నియోజకవర్గస్థాయి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌, ఎమ్మె ల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

'Suryagarh'‘సూర్యఘర్‌’ను సద్వినియోగం చేసుకోండి
సోలార్‌ ప్యానల్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

పుట్టపర్తిటౌన, మే 20(ఆంధ్రజ్యోతి): పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన కోరారు. మంగళవా రం పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన హాల్‌లోఈ పథకంపై నిర్వహించిన నియోజకవర్గస్థాయి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌, ఎమ్మె ల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. కలె క్టర్‌ మాట్లాడుతూ.. సోలార్‌ యూనిట్‌ రూప్‌టాప్‌ ఏర్పాటు చేసుకునే వినియెగదారులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. అనంతరం విద్యుత శాఖ ఏర్పాటు చేసిన నమూనా రూప్‌టాప్‌ సోలార్‌ యూ నిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత శాఖ ఎస్‌ఈ సంపతకుమార్‌, కదిరి డీఈ మోసేస్‌, విద్యుత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:02 AM