కె.ఊబిచెర్లలో కృష్ణాష్టమి వేడుకలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:03 AM
మండలంలోని కె.ఊబిచెర్లలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను మంగళవారం నిర్వహించారు.
గుత్తిరూరల్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని కె.ఊబిచెర్లలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ నెల 16 నుంచి త్రైతసిద్దాంత ప్రబోధ సేవాసమితి ఇందు జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి విగ్రహనికి పంచామృతాభిషేకం, వివి ధ పుష్పాలతో అలకరించి పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి ఉత్స వ విగ్రహాన్ని గ్రామ వీధుల్లో భజనలు, మేళాతాళతో ఊరేగించారు.