rain చిన్నపాటి వానకే
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:11 AM
పట్టణంలో ఆదివారం సాయం త్రం కురిసిన చిన్నపాటి వానకే చిత్తడి.. చిత్తడిగా మారుతోంది.

తాడిపత్రి, జూన8(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఆదివారం సాయం త్రం కురిసిన చిన్నపాటి వానకే చిత్తడి.. చిత్తడిగా మారుతోంది. సీబీరోడ్డు, నంద్యాలరోడ్డు, కూరగాయల మార్కెట్, హరిజనవాడ, సుంకులమ్మపాలెం, కృష్ణాపురం జీరోరోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలబడటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.