Heavy rain పుట్టపర్తిలో భారీ వర్షం
ABN , Publish Date - May 18 , 2025 | 12:13 AM
జిల్లాకేంద్రమైన పుట్టపర్తిలో శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురి సింది. వేసవితాపంతో అల్లాడుతున్న పట్టణవాసులు ఈ భారీ వర్షంతో ఊరట చెందారు.
పుట్టపర్తిరూరల్, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రమైన పుట్టపర్తిలో శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురి సింది. వేసవితాపంతో అల్లాడుతున్న పట్టణవాసులు ఈ భారీ వర్షంతో ఊరట చెందారు. పట్ణణంలోని ప్రధాన రహదారులన్నీ మోకాలు లోతు వర్షపు నీటితో జలమయమయ్యాయి.