Share News

ఎస్‌బీఐ భవన నిర్మాణానికి భూమిపూజ

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:38 PM

స్థానిక ఉరవకొండ రోడ్డులో స్టేట్‌బ్యాంక్‌ కార్యాలయ భవన నిర్మాణానికి విప్‌ కాలవ శ్రీనివాసులు బుధవారం భూమిపూజ చేశారు.

ఎస్‌బీఐ భవన నిర్మాణానికి భూమిపూజ
భూమిపూజలో పాల్గొన్న విప్‌ కాలవ

కణేకల్లు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): స్థానిక ఉరవకొండ రోడ్డులో స్టేట్‌బ్యాంక్‌ కార్యాలయ భవన నిర్మాణానికి విప్‌ కాలవ శ్రీనివాసులు బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌ చినబాబు, కాంట్రాక్టర్‌ షేక్షావలి, టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, బీటీ రమేష్‌, హెచకే మల్లికార్జున, కురుబ నాగరాజు, అనిల్‌, చంద్రశేఖర్‌గుప్తా, చాంద్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:38 PM