ఘనంగా లక్ష దీపోత్సవం
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:18 AM
మండలం లోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన శ్రీమద్దానేశ్వ రస్వామి దేవాలయంలో సోమవారం మార్గశిర మాసంలో ల క్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
రాయదుర్గంరూరల్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మండలం లోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన శ్రీమద్దానేశ్వ రస్వామి దేవాలయంలో సోమవారం మార్గశిర మాసంలో ల క్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉజ్జ యిని పీఠాధిపతి శివాచార్యస్వామి ఇందులో పాల్గొన్నారు.