ఘనంగా ఆంజనేయస్వామి రథోత్సవం
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:23 AM
మండలంలో ని బేలోడులో సోమవారం ఆంజనేయస్వామి రథోత్సవా న్ని వైభవంగా నిర్వహించారు
గుమ్మఘట్ట, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలో ని బేలోడులో సోమవారం ఆంజనేయస్వామి రథోత్సవా న్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నందికోలాటాల మధ్య రథంలో స్వామి వారిని ఊరేగించారు.