Share News

నామమాత్రంగా గ్రామసభ

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:32 PM

మండలంలోని గోవిందవాడ, కలుదేవనహళ్లి గ్రామాల్లో 4వ విడత రీసర్వేపై గ్రామసభలను శుక్రవారం నిర్వహించారు

నామమాత్రంగా గ్రామసభ
గోవిందవాడ సమావేశంలో ఖాళీగా ఉన్న కుర్చీలు

బొమ్మనహాళ్‌, డిసెంబరు, 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిందవాడ, కలుదేవనహళ్లి గ్రామాల్లో 4వ విడత రీసర్వేపై గ్రామసభలను శుక్రవారం నిర్వహించారు. అయితే గ్రామస్థులకు రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ సభలకు ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. వచ్చిన రైతులకు తహసీల్దార్‌ మునివేలు, సర్వేయర్‌ రవితేజ అవగాహన కల్పించారు.

Updated Date - Dec 26 , 2025 | 11:32 PM