Share News

చెత్త ఇవ్వండి .. సరుకులు తీసుకోండి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:18 AM

ఇంటి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా.. ఇంటి వద్దకు వచ్చే గ్రామ పం చాయతీ సిబ్బందికి అందజేసి.. మీకు కావాల్సిన ఇంటి సరుకులను ఉచితంగా తీసుకోవచ్చని ఎంపీడీఓ వీరరాజు, డిప్యూటి ఎంపీడీఓ శశికళ తెలిపారు.

చెత్త ఇవ్వండి .. సరుకులు తీసుకోండి
యాడికిలో చెత్త తీసుకొని సరుకులు అందజేస్తున్న సిబ్బంది

యాడికి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఇంటి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా.. ఇంటి వద్దకు వచ్చే గ్రామ పం చాయతీ సిబ్బందికి అందజేసి.. మీకు కావాల్సిన ఇంటి సరుకులను ఉచితంగా తీసుకోవచ్చని ఎంపీడీఓ వీరరాజు, డిప్యూటి ఎంపీడీఓ శశికళ తెలిపారు. యాడికిలో స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అరుణ్‌కుమార్‌, మహేశ్వర్‌రెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:18 AM