Share News

భక్తిశ్రద్థలతో గీతా జయంతి

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:06 AM

మండ లంలో గీతా జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్థలతో గీతా జయంతి
యర్రితాత ఆలయంలో గీత పఠిస్తున్న విద్యార్థులు

బెళుగుప్ప, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మండ లంలో గీతా జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అంకంపల్లి శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణుడు మూలవిరాట్‌కు యలగలవంక, గుండ్లపల్లి గొల్లలదొడ్డి, రామసాగరం ప్రత్యేక పూజలు చేశారు. బెళుగుప్పలో యర్రితాత ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు చేసి శ్రీనివాస విద్యానికేతన విద్యార్థులు భగవద్గీత పఠించారు.

Updated Date - Dec 02 , 2025 | 12:06 AM