Share News

నిరుపయోగంగా జనరేటర్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:40 AM

స్థానిక తహసీల్దారు కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. నూతన భవనంలోకి మార్చారు

నిరుపయోగంగా జనరేటర్‌
నిరుపయోగంగా ఉన్న జనరేటర్‌

కూడేరు, డిసెంబరు17(ఆంధ్రజ్యోతి):స్థానిక తహసీల్దారు కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. నూతన భవనంలోకి మార్చారు. అయితే పాత భవనంలోని జనరేటర్‌ను అలాగే నిరుపయోగంగా వదిలేశారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ఇలా తుప్పుపడుతోంది.

Updated Date - Dec 18 , 2025 | 12:40 AM