Share News

శ్రీధరఘట్టలో చెత్త తొలగింపు

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:43 PM

శ్రీధరఘట్టలో రైతు సేవ కేంద్రం నుంచి హై స్కూల్‌ వరకు రోడ్డు పక్క చెత్త చెదారం నిల్వ ఉండేది.

శ్రీధరఘట్టలో చెత్త తొలగింపు
చెత్తను తొలగిస్తున్న టీడీపీ నాయకుడు

బొమ్మనహాళ్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీధరఘట్టలో రైతు సేవ కేంద్రం నుంచి హై స్కూల్‌ వరకు రోడ్డు పక్క చెత్త చెదారం నిల్వ ఉండేది. వర్షాలకు ఆ చెత్త కుళ్లి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సమస్యను ఆ స్కూల్‌ హెచఎం కౌసల్య టీడీపీ సగర సంఘం జిల్లా అధ్యక్షుడు రవిచంద్రసాగర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన సొంత ఖర్చుతో ఆ చెత్తను తొలగించారు.

Updated Date - Oct 29 , 2025 | 11:43 PM