Share News

ఆలయ అభివృద్ధికి నిధులు

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:59 PM

వినాయక చవితి నేపథ్యం లో మంటపం నిర్వహణకు స్థానిక సర్కిల్‌ వినాయక కమిటీ సభ్యులు స్థానికుల నుంచి విరాళాలు సేకరించారు.

ఆలయ అభివృద్ధికి నిధులు
చెక్కును అందిస్తున్న ప్రభుత్వ విప్‌ కాలవ

రాయదుర్గం,సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి నేపథ్యం లో మంటపం నిర్వహణకు స్థానిక సర్కిల్‌ వినాయక కమిటీ సభ్యులు స్థానికుల నుంచి విరాళాలు సేకరించారు. అందులో మిగిలిన రూ. 3.30 లక్షలను స్థానిక దశభుజ గణపతి దేవాలయ అభివృద్ధికి అందజేశారు. ఆ నగదును ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు చేతుల మీదుగా ఆ ఆలయ కమిటీ సభ్యులకు మంగళవారం అందజేశారు.

Updated Date - Sep 16 , 2025 | 11:59 PM