Share News

ఐదురోజుల పనిదినాలు అమలు చేయాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:55 PM

బ్యాకింగ్‌ రంగంలో ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన నాయకులు డిమాండ్‌ చేశారు

ఐదురోజుల పనిదినాలు అమలు చేయాలి
గుంతకల్లు ఎస్‌బీఐ వద్ద నాయకుల నిరసన

గుంతకల్లు టౌన, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): బ్యాకింగ్‌ రంగంలో ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎస్‌ఎల్‌వీ టాకీస్‌ రోడ్డులోని ఎస్‌బీఐ బ్యాంక్‌ వద్ద మంగళవారం ఆ యూనియన ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నరేంద్ర, సునీల్‌స్వామి, రాఘవేంద్ర, షేక్షావలి, కిరణ్‌, హరి, భరత, శ్రీనివాసులు, అమృత, రూపా పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:55 PM