ఆర్డీటీకి ఎఫ్‌సీఏఆర్‌ను పునరుద్దరించాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:57 AM
ఆర్డీటీకి ఎఫ్‌సీఏఆర్‌ను పునరుద్దరించాలని మండల కేంద్రంలో ఆర్డీటీ జేఏసీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు.
కుందుర్పి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఏఆర్‌ను పునరుద్దరించాలని మండల కేంద్రంలో ఆర్డీటీ జేఏసీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గంటపాటు నిరసన చేపట్టారు. తహసీల్దార్ ఓబులే్‌షకు వినతి పత్రం అందజేశారు.