రోడ్డును బాగు చేసుకున్న రైతులు
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:40 PM
మండలంలోని గంగవరం పంచాయతీ కృష్ణానగర్‌కు ఉన్న మట్టి రోడ్డు ఇటీవల వర్షాలకు బాగా దెబ్బతింది.
బెళుగుప్ప, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంగవరం పంచాయతీ కృష్ణానగర్‌కు ఉన్న మట్టి రోడ్డు ఇటీవల వర్షాలకు బాగా దెబ్బతింది. దీంతో ఆ గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. రైతులు స్వంత ఖర్చులతో ట్రాక్టర్లతో ఎర్రమట్టి తరలించి.. బుధవారం ఆ రోడ్డును బాగుచేసుకున్నారు.