MLC ఉగ్రవాదం అంతమే లక్ష్యం : ఎమ్మెల్సీ
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:13 AM
దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చే యడమే బీజేపీ పంతమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఆపరేషన సిం దూర్ పై చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు.

పామిడి, జూన 8 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చే యడమే బీజేపీ పంతమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఆపరేషన సిం దూర్ పై చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ మా ట్లాడుతూ... ఆపరేషన సిందూర్ ద్వారా భారత సత్తా ఏంటో ప్రపంచానికి ప్రధాని మోడీ చాటిచెప్పారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వం శీకృష్ణ, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, మండ ల అధ్యక్షుడు అంజినాయక్, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, గుత్తి మార్కెట్ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు.