Share News

తూతూమంత్రంగా విద్యుత అదాలత

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:17 AM

పట్టణంలోని ట్రాన్సకో కార్యాలయం ఆవరణంలో గురువారం నిర్వహించిన విద్యుత అదాలత తూతూమంత్రంగా నిర్వహించారు.

తూతూమంత్రంగా విద్యుత అదాలత
ఉరవకొండలో ఖాళీగా ఉన్న కుర్చీలు

ఉరవకొండ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ట్రాన్సకో కార్యాలయం ఆవరణంలో గురువారం నిర్వహించిన విద్యుత అదాలత తూతూమంత్రంగా నిర్వహించారు. విద్యుత వినియోగదారులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో లైనమెనలు, ఎనర్జీ అసిస్టెంట్‌లతో స మావేశాన్ని నిర్వహించి మమ అనిపించారు. ఇందులో రిటైర్డ్‌ న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకర్‌, సాంకేతిక సభ్యులు శ్రీనివా్‌సబాబు, స్వతంత్ర సభ్యు లు విజయలక్ష్మి, ఏఈ సత్యం పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:17 AM