Share News

తాగునీటి పైప్‌లైన పనులు ప్రారంభం

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:59 PM

పట్టణంలో రూ. 30 లక్షలతో చేపట్టిన తాగునీటి సరఫరా పైప్‌లైన పనులను విప్‌ కాల వ శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు.

తాగునీటి పైప్‌లైన పనులు ప్రారంభం
పనులు ప్రారంభిస్తున్న విప్‌ కాలవ

రాయదుర్గం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలో రూ. 30 లక్షలతో చేపట్టిన తాగునీటి సరఫరా పైప్‌లైన పనులను విప్‌ కాల వ శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు. కణేకల్లు ట్యాంక్‌ నుంచి పట్టణానికి నీటి సరఫరా చేస్తున్న పైప్‌లైన మరమ్మతులకు మరో రూ. 40 లక్షలు మంజూరైందన్నారు. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కురుబ ప్రశాంతి, పద్మజ, టంకశాల హనుమంతు, పొరాళ్ల పురుషోత్తం, గాజుల వెంకటేశులు, కడ్డిపూడి మహబూబ్‌బాషా, బండి భారతి, వేణు, వై వెంకటేశులు, రావుత రాజశేఖర, ఎల్లప్ప, తిప్పేస్వామి పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:59 PM