Share News

ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:19 AM

మండల కేంద్రంలో అయ్యప్పస్వామి దేవాలయ నిర్మాణానికి ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన దంపతులు ముత్యాలమ్మ, నాగరాజు రూ. 1,00,116 విరాళంగా ఇచ్చారు.

ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం
విరాళం అందిస్తున్న దాత

కుందుర్పి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో అయ్యప్పస్వామి దేవాలయ నిర్మాణానికి ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన దంపతులు ముత్యాలమ్మ, నాగరాజు రూ. 1,00,116 విరాళంగా ఇచ్చారు. బుధవారం ఆ డబ్బును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

Updated Date - Sep 25 , 2025 | 12:19 AM