Share News

అనాథపిల్లలకు అన్నదానం

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:19 AM

మండలంలోని ఆవులతిప్పాయపల్లి గ్రామసమీపంలోని శ్రీ రమణ మహర్షి అనాథ ఆశ్రమంలోని 120 మంది చిన్నారులకు పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామానికి చెందిన నవీన బుధవారం అన్నదానం చేశారు.

అనాథపిల్లలకు అన్నదానం
చిన్నారులకు అన్నదానం చేస్తున్న దృశ్యం

తాడిపత్రి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆవులతిప్పాయపల్లి గ్రామసమీపంలోని శ్రీ రమణ మహర్షి అనాథ ఆశ్రమంలోని 120 మంది చిన్నారులకు పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామానికి చెందిన నవీన బుధవారం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అతని స్నేహితులు నరేష్‌, పవన, ప్రవీణ్‌, వేణు, షరీఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:19 AM