Vidyamitra kits విద్యామిత్ర కిట్ల పంపిణీ
ABN , Publish Date - Jun 13 , 2025 | 11:49 PM
స్థానిక ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మండలంలోని జూటూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు
పెద్దపప్పూరు, జూన 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మండలంలోని జూటూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు.
తాడిపత్రి : పట్టణంలోని కాల్వగడ్డవీధి, కెవిరెడ్డినగర్‌లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి శుక్రవారం పర్యటించారు. సమస్యలపై ఆరా తీశారు.