Share News

CMRF సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:54 PM

నియోజకవర్గంలోని ఐదుగురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.87 లక్షలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం అందజేశారు.

 CMRF సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
చెక్కులను పంపిణీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ఐదుగురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.87 లక్షలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. కొత్తపేటకు చెందిన షేక్‌బాబా ఫకృద్దీనకి రూ.42,951, బ్రాహ్మణవీధికి చెందిన మాదినేని వెంకటనాయుడికి రూ.36, 666, శివానగర్‌కు చెందిన సాయిప్రతా్‌పనాయుడికి రూ.32,500, తిక్కస్వామినగర్‌కు చెందిన ఉక్కిసిల సిందుకు రూ.1,30,785, బత్తలపల్లికి చెందిన షేక్షాకీర్‌ బీకి రూ.45 వేలు చెక్కులను పంపిణీ చేశారు.

Updated Date - Mar 11 , 2025 | 11:54 PM