Share News

మట్టి విగ్రహాల పంపిణీ

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:10 AM

స్థానిక సనరైజర్‌ ఇంగ్లీష్‌ మీడియం విద్యానికేతన ఆధ్వర్యంలో పది సంవత్సరాలుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.

మట్టి విగ్రహాల పంపిణీ
బెళుగుప్పలో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న తహసీల్దార్‌

బెళుగుప్ప, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సనరైజర్‌ ఇంగ్లీష్‌ మీడియం విద్యానికేతన ఆధ్వర్యంలో పది సంవత్సరాలుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 350 మందిక మట్టి విగ్రహాలను, 500 మొక్కలను మంగళవారం పంపి ణీ చేశారు. ఇందులో తహసీల్దార్‌ అనిల్‌ కు మార్‌ కరెస్పాండెంట్‌ మారెన్న పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 12:10 AM