పాఠశాలకు బెంచీల వితరణ
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:55 AM
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అభయ ఫౌండేషన రీగల్ రెక్నార్డ్ సహాయంతో 200 బెంచీలను ఫౌండర్ బాల చంద్ర గురూజీ బుధవారం అందజేశారు.
ఉరవకొండ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అభయ ఫౌండేషన రీగల్ రెక్నార్డ్ సహాయంతో 200 బెంచీలను ఫౌండర్ బాల చంద్ర గురూజీ బుధవారం అందజేశారు. సత్యసాయి బాబా శత జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో హెచఎం సత్యనారాయణ, పాఠశాల కమిటీ చైర్మెన, గోపాల్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ పాల్గొన్నారు.