దర్గాకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:31 AM
మండలంలోని దర్గాహో న్నూరులో సయ్యద్ సర్మస్‌వలి చిఫ్తీ ఉరుసు ఉత్సవాలకు సోమ వారం భక్తులు పోటెత్తారు.
బొమ్మనహాళ్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని దర్గాహో న్నూరులో సయ్యద్ సర్మస్‌వలి చిఫ్తీ ఉరుసు ఉత్సవాలకు సోమ వారం భక్తులు పోటెత్తారు. స్వామివారి సమాధికి దర్గాపీఠాధి పతులు పుష్పలంకరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచీ వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.