శబరిమలకు సైకిల్ యాత్ర
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:07 AM
స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శబరిమల వరకూ పామిడికి చెందిన తొమ్మిది మంది అయ్యప్ప మాల ధారులు సోమవారం సైకిల్ యాత్రను ప్రారంభించారు.
పామిడి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శబరిమల వరకూ పామిడికి చెందిన తొమ్మిది మంది అయ్యప్ప మాల ధారులు సోమవారం సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామినాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ యాత్రను చేపట్టారు.