Share News

handball హ్యాండ్‌బాల్‌లో పోటీల్లో ప్రతిభ

ABN , Publish Date - May 05 , 2025 | 11:45 PM

ఒంగోలు జిల్లా మార్కాపురంలో ఈనెల 3, 4 తేదీల్లో జరిగిన 54వ రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు ప్రతిభ చాటి రెండో స్థానం లో నిలిచింది

handball హ్యాండ్‌బాల్‌లో పోటీల్లో ప్రతిభ
సత్యసాయి జట్టు

కదిరిఅర్బన, మే 5(ఆంధ్రజ్యోతి): ఒంగోలు జిల్లా మార్కాపురంలో ఈనెల 3, 4 తేదీల్లో జరిగిన 54వ రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు ప్రతిభ చాటి రెండో స్థానం లో నిలిచింది. జిల్లా క్రీడాకారులు నక్షత్ర, సభాఖాన, పేబ్రీన, సరిత, ఝాన్సీరాణీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హ్యాండ్‌బాల్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - May 05 , 2025 | 11:45 PM