Share News

ఎనసీసీ ఎంపికకు పోటీలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:38 PM

స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎనసీసీ ఎంపికకు శుక్రవారం పోటీలు నిర్వహించారు.

ఎనసీసీ ఎంపికకు పోటీలు
ఎనసీపీకి ఎంపికైన విద్యార్థులు

గుంతకల్లుటౌన, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎనసీసీ ఎంపికకు శుక్రవారం పోటీలు నిర్వహించారు. సుబేదార్లు కైలాస్‌ బంకర్‌, రాజే్‌షసింగ్‌, అనంతపురం ఆరో ఆంధ్ర బెటాలియన ఆధ్వర్యంలో విద్యార్థులకు రన్నింగ్‌, పుష్‌ఆప్స్‌, పుల్లప్స్‌ పోటీలు నిర్వహించారు. సీనియర్‌ డివిజన విభాగంలో 13, సీనియర్‌ వింగ్‌లో తొమ్మిది మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరు ఎనసీసీలో మూడు సంవత్సరాలు శిక్షణ తీసుకొని బీ, సి సర్టిఫికెట్‌ ఎగ్జామ్‌ రాసే అర్హత పొందుతారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎనసీసీ లెఫ్ట్‌నెంట్‌ బాలకృష్ణ, అద్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:38 PM