చెక్కు అందజేత
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:21 AM
వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు రూపానాయక్ విద్యుత ప్రమాదంతో ఇటీవల మరణించాడు.
వజ్రకరూరు (ఉరవకొండ), నవంబరు 24(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు రూపానాయక్ విద్యుత ప్రమాదంతో ఇటీవల మరణించాడు. అతను జనసేన పార్టీలో సభ్యత్వం ఉండటంతో.. ప్రమాద బీమా క్రింద రూ. ఐదు లక్షలు మంజూరైంది. ఆ చెక్కును బాధిత కుటుంబసభ్యులకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నాగబాబు సోమవారం అందజేసినట్లు నియోజకవర్గ ఇనచార్జీ గౌతమ్ తెలిపారు.