జీఎ్‌సస్టీ తగ్గింపుపై హర్షం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:58 PM
కేంద్రప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్‌ను 5 శాతం, 8 శాతం తగ్గించడంపై స్థానిక బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
తాడిపత్రి, సెప్టెంబరు12(ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్‌ను 5 శాతం, 8 శాతం తగ్గించడంపై స్థానిక బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అంకాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీ్‌సస్టేషన సర్కిల్‌లో నరేంద్రమోడీ కటౌట్ క్షీరాభిషేకం చేశారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రజక సెల్ డైరెక్టర్ రామాంజనేయులు, శింగరి లక్ష్మినారాయణ, గంగాధర్‌యాదవ్, శేషఫణి, కంబగిరి, నారాయణస్వామి పాల్గొన్నారు.