Share News

Broken పగిలిన సత్యసాయి నీటి పైపులైన

ABN , Publish Date - May 03 , 2025 | 12:30 AM

మండలంలోని జానకంపల్లి గ్రామ సమీపంలో బుక్కపట్నం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో సత్యసాయి వాటర్‌ పైపు లైన పగిలి రెండు రోజులుగా నీరు వృథా అవుతోంది.

Broken పగిలిన సత్యసాయి నీటి పైపులైన
పగిలిన సత్యసాయి నీటి పైపులైన

బుక్కపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని జానకంపల్లి గ్రామ సమీపంలో బుక్కపట్నం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో సత్యసాయి వాటర్‌ పైపు లైన పగిలి రెండు రోజులుగా నీరు వృథా అవుతోంది. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అసలే వేసవికాలం.. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ఈ సమయంలో ఇలా నీరు వృథా అవుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది.

Updated Date - May 03 , 2025 | 12:30 AM