Share News

నేమకల్లులో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:55 AM

మండలంలోని నేమకల్లులో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాసం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

నేమకల్లులో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
ధ్వజపట ఆరాధన నిర్వహిస్తున్న అర్చకులు

బొమ్మనహాళ్‌, ఆగస్టు11, (ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లులో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాసం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సోమవారం ధ్వజ పట ఆరాధనను వైభవంగా నిర్వహించారు. ఆర్చకులు ఆనిల్‌కుమార్‌చార్యలు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.

Updated Date - Aug 12 , 2025 | 12:55 AM