Bonas గంగమ్మకు బోనాలు, జ్యోతులు
ABN , Publish Date - May 27 , 2025 | 11:45 PM
స్థానిక గంగా భవాని అమ్మవారికి భక్తులు మంగళవారం జ్యోతులు, బోనాలు సమర్పించా రు.
గాండ్లపెంట,మే27(ఆంధ్రజ్యోతి): స్థానిక గంగా భవాని అమ్మవారికి భక్తులు మంగళవారం జ్యోతులు, బోనాలు సమర్పించా రు. అమ్మవారికి పూజలు చేయిం చి.. మొక్కులు తీర్చుకున్నారు.