Share News

ఘనంగా అయ్యప్పస్వామి నగర సంకీర్తన

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:35 PM

పట్టణంలో అయ్యప్పస్వామి నగర సంకీర్తనను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అయ్యప్పస్వామి నగర సంకీర్తన
రాయదుర్గం: నగర సంకీర్తనలో పాల్గొన్న భక్తులు

రాయదుర్గంరూరల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి) : పట్టణంలో అయ్యప్పస్వామి నగర సంకీర్తనను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శాంతినగర్‌లో హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయం నుంచి స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఇందులో విప్‌ కాలవ శ్రీనివాసులు, హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయ అర్చకుడు బండా శివప్రసాద్‌ స్వామి, టంకశాల హనుమంతు, గురుస్వాములు, తాడూరు సిద్దేశ్వర, బంగి శివ, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:35 PM