Share News

Awareness క్షయవ్యాధి కట్టడిపై అవగాహన

ABN , Publish Date - May 29 , 2025 | 10:59 PM

క్షయవ్యాధి కట్టడి, లింగవివక్షపై మునిసిపల్‌ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో వైద్యసిబ్బంది గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Awareness క్షయవ్యాధి కట్టడిపై అవగాహన
అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది

పుట్టపర్తిరూరల్‌, మే 29(ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధి కట్టడి, లింగవివక్షపై మునిసిపల్‌ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో వైద్యసిబ్బంది గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక వైద్య ఆరోగ్య అధికారి నగేష్‌, డీటీసీ సూపర్‌వైజర్‌ అబిద్‌బాషా గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఇందులో సూపర్‌వైజర్‌ రమణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 10:59 PM