Share News

child marriage బాల్య వివాహాలతో అనర్థాలపై అవగాహన

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:46 PM

బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలపై జిల్లా చైల్డ్‌ ప్రోటెక్షన అధికారి చంద్రకళ సోమవారం అవగాహన కల్పించారు

child marriage బాల్య వివాహాలతో అనర్థాలపై అవగాహన
అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు

రాయదుర్గంరూరల్‌, జూన 2(ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలపై జిల్లా చైల్డ్‌ ప్రోటెక్షన అధికారి చంద్రకళ సోమవారం అవగాహన కల్పించారు. పట్టణంలోని ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ పద్మావతి, సూపర్‌వైజర్లు ఈశ్వరమ్మ, అంజనమ్మ, మహిళా పోలీస్‌ మణికుమారి, రెడ్స్‌ స్వచ్ఛందసంస్థ జిల్లా కో ఆర్డినేటర్‌ జయమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:51 PM