శివసాయి ఏకశిలా విగ్రహానికి అవార్డు
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:39 AM
స్థానిక సంజీవనగర్ 5వ రోడ్డులోని శివసాయి మందిరంలోని శివసాయి ఏకశిలా విగ్రహాన్ని ప్రపంచ రికార్డ్‌గా గుర్తించారు.
తాడిపత్రి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంజీవనగర్ 5వ రోడ్డులోని శివసాయి మందిరంలోని శివసాయి ఏకశిలా విగ్రహాన్ని ప్రపంచ రికార్డ్‌గా గుర్తించారు. ఈ విగ్రహం దాదాపు ఏడు టన్నుల బరువు, 10 అడుగుల ఎత్తు ఉంది. గురువారం ప్రపంచ రికార్డ్ సర్టిఫికెట్ ప్రధానోత్సవాన్ని శివసాయి మందిరంలో నిర్వహిస్తున్నారు.