Share News

ఆసీ్‌ఫను వెంటనే అరెస్ట్‌ చేయాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:21 AM

అనంతపురానికి చెం దిన ఆసీఫ్‌ రూ. లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని, లేకుంటే చంపుతానని బెదరిస్తున్నాడని స్థానిక హిజ్రాలు వాపోయారు.

ఆసీ్‌ఫను వెంటనే అరెస్ట్‌ చేయాలి
నిరసన వ్యక్తం చేస్తున్న హిజ్రాలు

గుంతకల్లుటౌన, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి):అనంతపురానికి చెం దిన ఆసీఫ్‌ రూ. లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని, లేకుంటే చంపుతానని బెదరిస్తున్నాడని స్థానిక హిజ్రాలు వాపోయారు. ఈ మేరకు స్ధానిక డీఎస్పీ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఆసీఫ్‌ ఎనిమిది నెలల నుంచి వేధింపులకు పాల్పడుతున్నాడని, అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు వారికి తెలిపారు.

Updated Date - Oct 25 , 2025 | 12:21 AM