Share News

శ్రీవారికి అన్నకూటోత్సవ సేవ

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:02 AM

దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక రాజేంద్రనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహా అన్నకూటోత్సవ సేవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

శ్రీవారికి అన్నకూటోత్సవ సేవ
సైవేథ్యంగా ఉంచిన 108 రకాల పదార్థాలు

గుంతకల్లుటౌన, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక రాజేంద్రనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహా అన్నకూటోత్సవ సేవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. 108 రకాల పదార్థాలను స్వామి వారికి నైవేధ్యంగా సమర్పించారు.

Updated Date - Sep 26 , 2025 | 12:02 AM