పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:05 AM
మండలంలోని వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ. 80 వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్‌టా్‌పను మంగళవారం అందజేశారు
బెళుగుప్ప, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ. 80 వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్‌టా్‌పను మంగళవారం అందజేశారు. ఇందులో రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీరాములు, పెద్ద యర్రిస్వామి, పి సునీల్, శ్యాం ప్రసాద్, సురేష్, జయరాం పాల్గొన్నారు.