Share News

పూర్వ విద్యార్థుల సమావేశం

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:30 AM

మండలంలోని ఖాధర్‌పేట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2005-2006లో పదో తరగతి చదివిన విద్యార్థులు అదే పాఠశాలలో ఆదివారం సమావేశయ్యారు.

పూర్వ విద్యార్థుల సమావేశం

పామిడి ఆగస్టు 31(ఆంఽధ్రజ్యోతి): మండలంలోని ఖాధర్‌పేట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2005-2006లో పదో తరగతి చదివిన విద్యార్థులు అదే పాఠశాలలో ఆదివారం సమావేశయ్యారు. నాటి గురువులను ఆహ్వానించి.. ఘనంగా సన్మానించారు.

Updated Date - Sep 01 , 2025 | 12:30 AM