Share News

పూర్వ విద్యార్థుల ఔదార్యం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:19 AM

వజ్రకరూరు జిల్లా పరిషత ఉన్న పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఔదార్యం చాటుకున్నారు.

పూర్వ విద్యార్థుల ఔదార్యం
పూర్వ విద్యార్థుల విరాళాలతో నిర్మించిన భోజనశాల

వజ్రకరూరు(ఉరవకొండ), నవంబరు 27(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు జిల్లా పరిషత ఉన్న పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఔదార్యం చాటుకున్నారు. భోజనశాల, వంట గది నిర్మాణానికి రూ.14.25 లక్షలు విరాళంగా అందించారు. 1976-78లో టెన్త చదివిన విద్యార్థులు, రూ.13 లక్షలు, 1976-78 బ్యాచకు చెందిన విద్యార్థులు రూ.1.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. నిర్మాణాలు పూర్తి కావడంతో త్వరలోనే వీటిని ప్రారంభించనున్నట్లు హెచఎం స్వర్ణలత తెలిపారు.

Updated Date - Nov 28 , 2025 | 12:19 AM