పెన్నానదికి హారతి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:40 AM
వర్షాల కారణంగా పెన్నానదికి నీరు రావడంతో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు రవిశర్మ, శంకరయ్యశర్మ, గిరి్‌షశర్మ, బాలానందశర్మ పెన్నానదిలో గంగాహారతి కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు.
తాడిపత్రి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): వర్షాల కారణంగా పెన్నానదికి నీరు రావడంతో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు రవిశర్మ, శంకరయ్యశర్మ, గిరి్‌షశర్మ, బాలానందశర్మ పెన్నానదిలో గంగాహారతి కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చంద్రమోహన, శ్రీనివాసులు, రంగనాథ, చిట్టిబాబు పాల్గొన్నారు.