Share News

చీనీ టన్ను రూ.21 వేలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:54 PM

నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం సీజనల్‌ చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.21వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఇనచార్జ్‌ కార్యదర్శి, మార్కెటింగ్‌ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు. కనిష్ఠంగా రూ.10వేలు, సరాసరి ధర రూ.14వేలు పలికాయని తెలిపారు.

చీనీ టన్ను రూ.21 వేలు

అనంతపురం రూరల్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం సీజనల్‌ చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.21వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఇనచార్జ్‌ కార్యదర్శి, మార్కెటింగ్‌ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు. కనిష్ఠంగా రూ.10వేలు, సరాసరి ధర రూ.14వేలు పలికాయని తెలిపారు. మార్కెట్‌కు మొత్తం 294 టన్నుల చీనీకాయలు వచ్చినట్లు తెలిపారు.

Updated Date - Sep 23 , 2025 | 11:54 PM