కూలిన వందేళ్ల వేప చెట్టు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:07 AM
స్థానిక శ్యాంసన పురం కాలనీలో వందేళ్ల వేప చెట్టు వేర్లతో సహా మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలింది.
గుంతకల్లుటౌన, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక శ్యాంసన పురం కాలనీలో వందేళ్ల వేప చెట్టు వేర్లతో సహా మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలింది. అనేక తరాల నుంచి ఉన్న చెట్టు కూలిపోవడంతో.. ఆ గ్రామస్థులు దాన్ని తిలకించి.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.