Share News

వైభవంగా గ్రామోత్సవం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:05 AM

పట్టణ సమీపంలోని పుట్లూరురోడ్డులోని అక్కదేవతల ఆలయం వద్ద సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా గ్రామోత్సవం
గ్రామోత్సవంలో పాల్గొన్న మహిళలు

తాడిపత్రి, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని పుట్లూరురోడ్డులోని అక్కదేవతల ఆలయం వద్ద సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారిని ట్రాక్టర్‌లో ఊరేగించారు. వందలాది మంది మహిళలు కలశాలతో ఇందులో పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:05 AM