68 మంది ఉద్యోగాలకు ఎంపిక
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:05 AM
మండలంలోని చిన్నముష్టూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎ్‌సఎ్‌సడీసీ, సీ డ్యాప్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 68మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఉరవకొండ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నముష్టూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎ్‌సఎ్‌సడీసీ, సీ డ్యాప్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 68మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొన్నాయని, మొత్తం 160 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ అస్త్ర్‌ఫఅలీ తెలిపారు.