Share News

selected ఉద్యోగాలకు 51 మంది ఎంపిక

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:09 AM

స్థానిక గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు 120 మంది అభ్యర్థులు హాజరు కాగా అందులో 51 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

selected  ఉద్యోగాలకు 51 మంది ఎంపిక
మేళాలో పాల్గొన్న అభ్యర్థులు

రాయదుర్గంరూరల్‌, జూన 28(ఆంధ్రజ్యోతి): స్థానిక గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు 120 మంది అభ్యర్థులు హాజరు కాగా అందులో 51 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌ సంస్థ ఛైర్మెన పర్సన దీపక్‌రెడ్డి, నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతా్‌పరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ జాబ్‌మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. ఇందులో డీఆర్‌డీఏ సీడాప్‌ సావిత్రమ్మ, ఏపీ ఎస్‌ఎ్‌సడీసీ కో-ఆర్డినేటర్‌ రాము పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:09 AM